నో ట్రావెల్ హిస్టరీ... అయినా పెరుగుతున్న మంకీపాక్స్ కేసుల సంఖ్య *National | Telugu OneIndia

2022-08-02 9

Another man In Delhi tests positive for Monkeypox Virus. 2nd case in Delhi and overall 6th Case in India | దేశ రాజధానిలో మరొకరు మంకీపాక్స్ వైరస్ బారిన పడ్డారు. ఢిల్లీలో నమోదైన రెండో పారిజిటివ్ కేసు ఇది. అతనికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు. అయినప్పటికీ మంకీపాక్స్ సోకడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదివరకు ఢిల్లీ పశ్చిమ ప్రాంతంలో నివసించే 31 సంవత్సరాల వ్యక్తి ఈ వైరస్ బారిన పడ్డాడు. అతనికీ ట్రావెల్ హిస్టరీ లేదు.


#MonkeypoxVirus
#MonkeypoxNewCasesInIndia
#Coronavirus